Name of the Innovator: Balaraju
District: Rajanna Sircilla
Name of Innovation(English): An app to transport goods from any geographical location by finding an empty traveling truck
Name of Innovation (Telugu): ఖాళీగా నడిచే ట్రక్కులను కనుగొని ఏదైనా సరుకును రవాణా చేయడానికి ఒక యాప్
Description – Telugu: మా ఆవిష్కరణ గురించి: సరుకు రవాణా చేసే వాహనాలు తమ ప్రతి ప్రయాణం ఏదో ఒక ట్రిప్ ఖాళీ వాహనం తో ప్రయాణించ వలసి వస్తుంది. రెండు వైపులా రవాణాకు సిద్దంగా ఉన్న సరుకు ను ఎంపిక చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక పోవడం వల్ల పూర్తి సామర్ధ్యం తో సరుకు రవాణా జరగడం లేదు. ఇందన వినియోగం తో పాటు వాయు కాలుష్యం పెరిగి డబ్బు మరియు సమయం వృదా అవుతుంది. సరుకు రవాణా ఖర్చుల ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రతిభనధకాలను దూరం చేస్తూ సరుకు రవాణా రంగాన్ని ఒక ప్రణాళికా బద్దంగా ప్రతి వాహనం అప్ & డౌన్ లో పూర్తి సామర్ధ్యంతో నడిపిస్తూ సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకరవడమే ఆధాట్రిప్ ఆవిష్కరణ ఉద్దేశ్యము.
Category of Innovator: Entrepreneur
Sector of the Innovation: Mobility



