Name of the Innovator: Bandi Lavani
District: Asifabad
Name of Innovation(English): Excessive water conservation while watering the plants
Description – Telugu: Scooty tyreలనూ 2 భాగాలుగా కట్ చేసి వాటి కింది రంధ్రాలు చేసి ,పూల కుండీలో నాలుగు రాళ్లను అమర్చి వాటిపైన కట్ చేసిన టైర్ ను ఏర్పాటు చేసి వాటిలో నీరు పోయా వాళ్లను అలా పోసిన నీరు మొక్కకు చాలా రోజులు నీరు అందను ఈ పద్ధతి వలన తక్కువ నీరు ఉపయోగించుకొని ఎక్కువ రోజులు మొక్కలకు నీరు అందును , వృధాగా పడి ఉన్న స్కూటీ టైర్లు ఉపయోగపడును.
Category of Innovator: School Student
Sector of the Innovation: Water Conservation


Previous
Next